గడ్డం వల్లే ఆ సినిమా డిజాస్టర్ అయింది.. షంషేరా రిజల్ట్‌పై రణ్‌బీర్ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌కు ఉత్తరాదితో పాటు దక్షిణాదిన కూడా మంచి క్రేజ్ ఉంది. 'సంజు' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రణ్‌బీర్ దాదాపు నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని ఇటీవలే 'షంషేరా', 'బ్రహ్మస్త్ర' వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు.'సంజు' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రణ్‌బీర్ దాదాపు నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని ఇటీవలే 'షంషేరా', 'బ్రహ్మస్త్ర' వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు.
Shamshera Movie | బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌కు ఉత్తరాదితో పాటు దక్షిణాదిన కూడా మంచి క్రేజ్ ఉంది. ‘సంజు’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రణ్‌బీర్ దాదాపు నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని ఇటీవలే ‘షంషేరా’, ‘బ్రహ్మస్త్ర’ వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఈ రెండు సినిమాల్లో బ్రహ్మస్త్ర ఘన విజయం సాధించగా.. షంషేరా మాత్రం డిజాస్టర్‌గా మిగిలింది. కనీసం బడ్జెట్లో పావువంతు కూడా కలెక్షన్లు సాధించలేకపోయింది. కాగా తాజాగా ఈ సినిమా ఫలితంపై రణ్‌బీర్ స్పందించాడు.
షంషేరా మూవీని ఎంతో కష్ట పడి చేసినట్లు తెలిపాడు. అయితే ఈ సినిమా డిజాస్టర్‌కు గడ్డం కూడా కారణమని తెలిపాడు. ఈ సినిమాలో రణ్‌బీర్ రగ్గుడ్ గడ్డంతో కనిపిస్తాడు. అయితే ఆయన ఈ మూవీ కోసం గడ్డం పెంచకుండా, ఆర్టిఫీషియల్ గడ్డం పెట్టుకున్నాడు. అది సినిమాలో క్లియర్‌గా కనిపిస్తుంది. ముఖ్యంగా ఎండలో వచ్చే సీన్స్‌లో అది కృత్రిమ గడ్డం అని క్లియర్ కట్‌గా తెలుస్తుంది. ఇదే విషయం రివ్యూల్లో, సోషల్ మీడియాలో రిలీజ్ టైమ్‌లో తెగ వైరల్ అయింది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. దాంతో ప్రేక్షకులు ఈ మూవీ ఉన్న విషయమే మర్చిపోయారు.
ఈ సినిమాకు ప్రమోషన్లు కూడా పెద్దగా చేయలేదు. అంతేకాకుండా అప్పటికి ‘బ్రహ్మస్త్ర’పై బాగా హైప్ వచ్చింది. అంత హైప్లో ఉన్న జనాలకు ఈ మూవీ కనెక్ట్ కాలేకపోయింది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ సినిమా రిలీజైంది. ఇక ఇక్కడ కనీసం పోస్టర్ల ఖర్చు కూడా రికవరీ చేయలేకపోయింది. ఇక ప్రస్తుతం రణ్‌బీర్ ‘లవ్ రంజన్’ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. దీనితో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘యానిమల్’ చేస్తున్నాడు. రష్మిక హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

