పెట్రో ధరలపై రగడ.. రాజ్యసభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ: దేశంలో పెట్రో ధరల సెగ రాజ్యసభను కుదిపేసింది. మంగళవారం సభ మొదలవగానే పెట్రో ధరల పెంపును నిరసిస్తూ విపక్ష పార్టీల సభ్యులు ఆందోళనకు దిగారు. పెట్రో ధరలు అంతకంతకే పెరుగుతున్నా ప్రభుత్వం నియంత్రించలేకపోతున్నదని వారు విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సభను హోరెత్తించారు. దీంతో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమైనా పరిస్థితిలో మార్పు కనిపించకపోవడంతో మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదాపడింది. ఆ తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగడంతో డిప్యూటీ చైర్మన్ సభను రేపటికి వాయిదా వేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ కెరీర్లో మరో చారిత్రక మైలురాయి .. ‘జైలర్ 2’ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
మార్కెట్లో రూ.9,500.. మిల్లులో రూ.8 వేలే.. ఉత్కర్ కాటన్ మిల్లులో పత్తి కొనుగోళ్లపై బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం
Virat Kohli: స్టన్నింగ్ క్యాచ్ పట్టిన విరాట్ కోహ్లీ.. వీడియో
Bhadradri Kothagudem | ముసురుతో ఉప్పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలు!
Renu Desai | పవన్ కళ్యాణ్ ‘బాలు’ ప్యాంట్ వెనుక ఇంత కథ ఉందా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

