Rafael Nadal | రాఫెల్ నాదల్కు కరోనా పాజిటివ్
Rafel Nadal |

మాడ్రిడ్ : ప్రముఖ టెన్నిస్ ఆటగాడు రాఫెల్ నాదల్ (Rafael Nadal) కరోనా బారినపడ్డాడు. ఇటీవల అబుదాబిలో జరిగిన ఎగ్జిబిషన్ ఈవెంట్లో పాల్గొన్నాడు. తర్వాత స్పెయిన్‌కు చేరుకున్న అనంతరం సోమవారం కొవిడ్ ఆర్టీ పీసీఆర్ పరీక్షలు చేయగా.. ఫలితాల్లో పాజిటివ్‌గా వచ్చిందని సోమవారం నాదల్ ప్రకటించాడు. ‘నేను కొన్ని బాధాకరమైన క్షణాలను కలిగి ఉన్నాను. దీంట్లో నుంచి మెరుగుపడతానని ఆశిస్తున్నాను. నేను ఇప్పుడు స్వదేశానికి చేరుకున్నాను. నాతో క్లోజ్‌గా ఉన్నవారంతా దయచేసి టెస్టులు చేయించుకోండి’ అంటూ సూచించాడు.
ఈ సందర్భంగా వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో పాల్గొనడంపై సందేహం వ్యక్తం వ్యక్తం చేశాడు. మెల్బోర్న్లో జరిగే టోర్నీకి అందుబాటులో ఉండేది లేనిది ఖచ్చితంగా తెలియదని చెప్పాడు. తను భవిష్యత్‌లో పాల్గొనే టోర్నమెంట్లు, నిర్ణయాలపై అభిమానులకు తెలియజేస్తానని, తనకు మద్దతు తెలుపిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గుడిసెలో ఆకస్మాత్తుగా చెలరేగిన మంటలు.. సకాలంలో స్పందించిన పోలీసులు, 108 సిబ్బంది
Jailer 2 | ఓటీటీలోకి వచ్చేసిన రజనీకాంత్ ‘జైలర్ 2’.. కాని ఆ విషయంలో అభిమానులకు బిగ్ షాక్.. !
Jensen Huang: మరో ఉద్యోగితో రిలేషన్.. జేన్సన్ హువాంగ్‌పై వేటుకు ఎన్‌వీడియో బోర్డు సిద్ధం!
Sharwanand | డిసెంబర్ 11న బరిలోకి శర్వానంద్ భోగి.. పోటీలో మరో మూడు సినిమాలు!
హనుమకొండ బస్ స్టేషన్ రోడ్ విస్తరణ జరిగేనా..? బడా వ్యాపారులకు కొమ్ముకాస్తున్న ఎమ్మెల్యే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

