సుదూరం నుంచి అంతుచిక్కని రేడియో తరంగాలు

ఏలియన్స్ కావొచ్చు: నెదర్లాండ్స్ పరిశోధకులు
అమ్స్టర్డమ్: అనంత విశ్వంలో గ్రహాంతరవాసుల ఉనికిపై ఇప్పటికీ భిన్న వాదనలు ఉన్నాయి. ఏలియన్స్ అస్థిత్వాన్ని కనిపెట్టడానికి పలు దేశాలు దశాబ్దాల నుంచే ప్రయోగాలు ముమ్మరం చేశాయి కూడా. కాగా సౌరకుటుంబానికి అవతల ఉన్న ఓ గ్రహం నుంచి ఎంతో శక్తివంతమైన రేడియో తరంగాలను శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన రేడియో యాంటెన్నా ‘లో-ఫ్రీక్వెన్సీ అరే’ (లోఫార్) వీటిని గుర్తించినట్టు నెదర్లాండ్స్ పరిశోధకులు వెల్లడించారు. భూమికి వేల కిలోమీటర్ల దూరంలోని 19 ‘అరుణ మరుగుజ్జు నక్షత్రాల’ సముదాయం నుంచి తాజా తరంగాలను గుర్తించామని.. దీన్ని బట్టి ఏలియన్స్ ఉనికిని కొట్టిపారేయలేమని అభిప్రాయపడ్డారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- radio waves
- Space
RELATED ARTICLES
తాజా వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

