రైతు ఆందోళనకు ఆరు నెలలు.. పంజాబ్‌లో ఇళ్లపై నల్లజెండాలు

అమృత్సర్: వ్యవసాయ చట్టాలకు నిరసనగా దేశరాజధాని ఢిల్లీలో చేపట్టిన ఆందోళన ఆరు మాసాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పంజాబ్‌లో రైతులు బుధవారం ఇళ్లపై, వాహనాలపై నల్లజెండాలు ఎగురవేసి.. పలుచోట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆరు నెలలుగా ఆందోళన నిర్వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అమృత్ సర్ జిల్లాలోని పాంధేర్ కలాన్, ఛాబా గ్రామాల్లో రైతులు ప్రధాని దిష్టిబొమ్మలు తగులబెట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. వల్లజెండాలు ఎగరేయడంతోపాటుగా పలు ప్రాంతాల్లో రైతులు నల్ల తలపాగాలు కట్టుకుని, నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. కొత్త వ్యవసాయ చట్టాలను పూర్తిగా ఉపసంహరించుకనేంత వరకు విశ్రమించబోమని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ సమితి ప్రధాన కార్యదర్శి సరవన్సింగ్ పాంధేర్ మీడియాకు చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

