Cyber Fraud | సోషల్ మీడియా యాడ్ క్లిక్ చేసి రూ. 17 లక్షలు పోగొట్టుకున్న టెకీ
గత ఏడాదిగా దేశవ్యాప్తంగా ఆన్లైన్ స్కామ్‌లు (Cyber Fraud) విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. రోజుకో తరహా స్కామ్‌తో సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ వేదికగా అమాయకుల ఖాతాల నుంచి అడ్డంగా దోచేస్తున్నారు.
ముంబై : గత ఏడాదిగా దేశవ్యాప్తంగా ఆన్లైన్ స్కామ్‌లు (Cyber Fraud) విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. రోజుకో తరహా స్కామ్‌తో సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ వేదికగా అమాయకుల ఖాతాల నుంచి అడ్డంగా దోచేస్తున్నారు. సైబర్ స్కామ్‌ల గురించి అధికారులు, పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నా సైబర్ నేరగాళ్లు అందరి కండ్లు కప్పి చెలరేగుతున్నారు.
ఇక తాజా ఘటనలో పుణేకు చెందిన 34 ఏండ్ల టెకీ ఆన్లైన్లో అదనపు ఆదాయం ఆర్జించే క్రమంలో రూ. 17 లక్షలు పైగా పోగొట్టుకున్నాడు. వీడియోలను లైక్ చేస్తూ పార్ట్‌టైం జాబ్ ద్వారా అదనపు రాబడి ఆర్జించవచ్చనే యాడ్ సోషల్ మీడియాలో టెకీ కంటపడింది. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 మధ్య స్కామర్లు ఇచ్చిన టాస్క్‌లను టెకీ పూర్తిచేశాడు.
ఈ క్రమంలో బాదితుడు రూ. 17 లక్షలు పోగొట్టుకున్నాడు. మోసపోయానని గుర్తించిన బాధితుడు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సైబర్ ఫ్రాడ్ వెలుగుచూసింది. బాధితుడి ఖాతా నుంచి సొమ్ము దోచేసిన స్కామర్లు ఆ మొత్తాన్ని కొచ్చి, జైపూర్, మాల్ధా, ఇటార్సి వంటి భిన్న ప్రాంతాలకు తరలించినట్టు వెల్లడైంది.
Read More :
Bigg Boss | బిగ్ బాస్ దాడి ఘటనలో మరో 16 మంది అరెస్ట్.!
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

