పుదుచ్చేరి ఎన్నికలు.. ఎన్డీఏ కూటమిలో ఎవరెవరికి ఎన్ని సీట్లంటే.!

పుదుచ్చేరి : పుదుచ్చేరి శాసససభ ఎన్నికల్లో ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ, ఏఐఏడీఎంకే కూటమిగా పోటీ చేస్తున్నట్లు ఆ రాష్ట్ర బీజేపీ ఇన్చార్జి నిర్మల్ కుమార్ సురాణా తెలిపారు. ఎన్ఆర్ కాంగ్రెస్ 16 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. బీజేపీ, ఏఐఏడీఎంకే కలిసి 14 స్థానాల్లో పోటీ చేస్తాయని ఆయన వెల్లడించారు. ఎన్డీఏ కూటమికి మాజీ ముఖ్యమంత్రి, ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత ఎన్ రంగస్వామి నాయకత్వం వహిస్తారని.. ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా ఆయనేనని నిర్మల్ కుమార్ సురాణా స్పష్టం చేశారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, డీఎంకే కూటమితో ఎన్డీఏ కూటమి తలపడనుంది. పుదుచ్చేరిలో మొత్తం 30 శాసనసభ స్థానాలున్నాయి. కేంద్రం మరో ముగ్గురు శాసనసభ్యులను నామినేటెడ్ చేసేందుకు అవకాశం ఉంది. గత నెల నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు మరో డీఎంకే ఎమ్మెల్యే సీఎం నారాయణస్వామితో విభేదిస్తూ తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. పుదుచ్చేరి శాసససభకు వచ్చే నెల 6న ఎన్నికలు జరుగనున్నాయి. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే ఓపినియన్ పోల్స్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి పట్టం కట్టాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

