ఇచ్చోడ వద్ద హైవేపై ప్రైవేట్ బస్సు బోల్తా.. తప్పిన ప్రమాదం
ఇచ్చోడ వద్ద హైవేపై ప్రైవేట్ బస్సు బోల్తా.. తప్పిన ప్రమాదం | ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ హైవేపై ప్రైవేటు బస్సు ప్రమాదశాత్తు బోల్తాపడింది. ఘటనలో ఐదుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను రిమ్స్‌కు తరలించారు. బస్సు నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఘటన చోటు చేసుకున్నది.

హైదరాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ హైవేపై ప్రైవేటు బస్సు ప్రమాదశాత్తు బోల్తాపడింది. ఘటనలో ఐదుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను రిమ్స్‌కు తరలించారు. బస్సు నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఘటన చోటు చేసుకున్నది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 20 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులకు ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

