e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home News పొకో F3, పొకో X3 ప్రొ స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌

పొకో F3, పొకో X3 ప్రొ స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌

పొకో F3, పొకో  X3 ప్రొ స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌

న్యూఢిల్లీ: చైనా మొబైల్ తయారీ సంస్థ షియోమీ..పొకో X3 సిరీస్‌లో అప్‌డేటెడ్‌ వెర్షన్‌ పొకో X3 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. దీంతో పాటు కొత్తగా తీసుకొచ్చిన F-సిరీస్‌లో పొకో F3 మోడల్‌ను ఆవిష్కరించింది. పొకో X3, పొకో F3 ఫోన్లను ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి రిలీజ్‌ చేసింది. X3 ప్రొ ఫాంటమ్‌ బ్లాక్‌, ఫ్రోస్ట్‌ బ్లూ, మెటల్‌ బ్రాంజ్‌ కలర్లలో లభించనుంది. పొకో F3 స్మార్ట్‌ఫోన్‌ నైట్‌ బ్లాక్‌, ఆర్కిటిక్‌ వైట్‌, డీప్‌ ఓషియన్‌ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

పొకో ఎక్స్‌ 3 ప్రొ స్పెసిఫికేషన్లు:

డిస్‌ప్లే: 6.67 అంగుళాలు
ప్రాసెసర్‌: క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌
ఫ్రంట్‌ కెమెరా: 20 మెగా పిక్సెల్‌
రియర్‌ కెమెరా: 48+8 మెగా పిక్సెల్‌
ర్యామ్‌:6జీబీ
స్టోరేజ్‌:128జీబీ
బ్యాటరీ కెపాసిటీ:5160mAh
ఓఎస్‌:ఆండ్రాయిడ్‌ 11

పొకో ఎఫ్‌3 ఫీచర్లు:

- Advertisement -

డిస్‌ప్లే:6.67
ప్రాసెసర్‌:క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌
ఫ్రంట్‌ కెమెరా:20 మెగా పిక్సెల్‌
రియర్‌ కెమెరా:48+8+5 మెగా పిక్సెల్‌
ర్యామ్‌:6జీబీ
స్టోరేజ్‌:128జీబీ
బ్యాటరీ కెపాసిటీ:4520mAh
ఓఎస్‌: ఆండ్రాయిడ్‌ 11

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పొకో F3, పొకో  X3 ప్రొ స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌
పొకో F3, పొకో  X3 ప్రొ స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌
పొకో F3, పొకో  X3 ప్రొ స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌

ట్రెండింగ్‌

Advertisement