కేంద్ర మంత్రుల పనితీరును సమీక్షించిన ప్రధాని

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రుల పనితీరును ప్రధాని మోదీ సమీక్షించినట్లు సమాచారం. సుమారు అయిదు గంటల పాటు కొద్ది మంది మంత్రులతో ఆయన మాట్లాడారు. గురువారం సాయంత్రం ఈ సమీక్ష సమావేవం జరిగినట్లు తెలుస్తోంది. ప్రధాని నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో జరిగిన భేటీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. దేశ ప్రజలందరికీ ఉచితంగా కోవిడ్ టీకాలు ఇస్తామని మోదీ ప్రకటన చేసిన కొన్ని రోజులకు ఈ మీటింగ్ జరగడం గమనార్హం. ఏడుగురు మంత్రులు తాము చేపట్టిన పనుల గురించి ప్రధానికి వివరించారు. పెట్రోలియం, స్టీల్, జలశక్తి, స్కిల్ డెవలప్మెంట్, సివిల్ యేవియేషన్, భారీ పరిశ్రమలు, పర్యావరణం మంత్రిత్వశాఖలకు చెందిన మంత్రులతో మోదీ చర్చించారు. కొత్త కొత్త స్కీమ్‌లను ఎలా ప్రవేశపెట్టాలన్న దానిపై కొన్ని శాఖలు ప్రధానికి తెలియజేసినట్లు సమాచారం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish rao | పాలమూరుకు పట్టిన గ్రహణం రేవంత్.. హరీశ్ రావు
Medicover Hospital | మెడికవర్.. రేవంత్ బినామీ దవాఖాన : కేతిరెడ్డి వాసుదేవరెడ్డి
Blue Drum Case | బ్లూ డ్రమ్ కేసులో భార్య, ప్రియుడికి మరణ శిక్ష.. మీరట్ కోర్టు సంచలన తీర్పు
India vs West Indies | హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
Revanth Reddy | ముఖ్యమంత్రీ.. నేను మాట్లాడొద్దా..? రేవంత్‌రెడ్డి స్పీచ్‌కు వీహెచ్ బ్రేక్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

