కశ్మీర్‌లోని ఆ ఫెస్టివల్‌కు వెళ్లండి : ప్రధాని మోదీ

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని జబర్వాన్ పర్వతప్రాంతంలో తులిప్ గార్డెన్ సందర్శకుల కోసం రేపు(గురువారం) తెరుచుకోనుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. అవకాశం దొరికనప్పుడల్లా ప్రతి ఒక్కరూ జమ్ముకశ్మీర్‌ను సందర్శించి సుందరమైన తులిప్ ఫెస్టివల్‌ను వీక్షించాల్సిందిగా దేశ ప్రజలను కోరారు. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంత ప్రజల ఆతిధ్యాన్ని చవిచూడాల్సిందిగా విన్నవించారు. ఈ తులిప్ ఫెస్టివల్లో 64 రకాల్లో 15 లక్షల పూలు వీక్షకులకు కనువిందు చేయనున్నాయి.







Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

