బ్రెజిల్ ప్రధానికి ప్రధాని మోదీ అభినందనలు

న్యూఢిల్లీ: బ్రెజిల్ ప్రధానికి ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ద్వారా బ్రెజిల్‌కు చెందిన అమెజానియా-1 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో ప్రధాని మోదీ బ్రెజిల్ ప్రధానిని అభినందిస్తూ ట్వీట్ చేశారు. పీఎస్ఎల్వీ-సీ51 రాకెట్ ద్వారా అమెజానియా-1 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. ఈ సందర్భంగా బ్రెజిల్ ప్రధాని జైర్ బోల్సోనారోకు అభినందనలు. అంతరిక్ష సహకారంలో, బ్రెజిల్ శాస్త్రవేత్తలకు సాయపడటంలో ఇది మాకు చారిత్రక ఘట్టం అని ప్రధాని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు.
అదేవిధంగా ఇస్రోకు, అంతరిక్ష విభాగం పరిధిలోని ప్రభుత్వ సంస్థ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్‌కు కూడా ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్లో అభినందనలు తెలియజేశారు. కాగా, పీఎస్ఎల్వీ-సీ51 ఈ ఉదయం 10.24 గంటలకు బ్రెజిల్‌కు చెందిన అమెజానియా-1తో పాటు భారత్‌కు చెందిన మరో 18 ఉపగ్రహాలను మోసుకుని నింగిలోకి దూసుకెళ్లింది. ఆయా ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
No Relief For CJP | అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు.. కస్టడీని పొడిగించిన కోర్టు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

