Mumbai Traffic Cop | వాహనదారుల భద్రతకై రోడ్డుపై ఇసుక చల్లిన ట్రాఫిక్ పోలీస్.. నెటిజన్లు ఫిదా
Mumbai Traffic Cop | ముంబై ట్రాఫిక్ పోలీసు (Mumbai Traffic Cop) కానిస్టేబుల్ (considerable) చేసిన ఓ పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Mumbai Traffic Cop | ముంబై ట్రాఫిక్ పోలీసు (Mumbai Traffic Cop) కానిస్టేబుల్ (considerable) చేసిన ఓ పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. భారీ వర్షాలు కురిసినప్పుడు రోడ్లపై వాహనాలు స్కిడ్ అయ్యి ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో వర్షం సమయంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ.. జాగ్రత్తగా వెళ్తుంటారు. ఇటీవల ముంబై మహానగరంలో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది.
వర్షం కారణంగా నగరంలోని భందప్ పంపింగ్ సిగ్నల్ (Bhandup Pumping signal) వద్ద వాహనాల టైర్లు జారుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనదారుల అవస్థలు గమనించిన సిగ్నల్ వద్ద విధుల్లో ఉన్న ఓ ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే వారు వచ్చేందుకు ఆలస్యం అయ్యేలా ఉండటంతో.. అంతవరకూ వేచి చూడలేక ఓ బకెట్‌తో ఇసుకను తీసుకొచ్చి రోడ్డుపై చల్లారు.
ఇందుకు సంబంధించిన ఫొటోను వైభవ్ పర్మార్ (Vaibhav Parmar) అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. వాహనదారుల భద్రతకై ట్రాఫిక్ కానిస్టేబుల్ చేసిన పనికి అతన్ని నెటిజన్లు (social media users) మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి వారిని సత్కరిస్తే.. సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుంది అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
*Appreciation Post*
Today at Bhandup Pumping signal many bikes were slipping due to rain, 1 traffic officer called fire brigade but didn't wait he himself covering road with dust to make sure safety of commuters. Salute to the man. 🫡👏 @MumbaiPolice pic.twitter.com/DOfgPxkb0y
— Vaibhav Parmar (@ParmarVaibhav7) May 2, 2023
Also Read..
Encounter | బారాముల్లాలో ఎన్కౌంటర్.. లష్కరే ఉగ్రవాది హతం
Amit shah | వస్తురూపేణా ఇచ్చేవి రేవ్డీ కాదట.. ఉచితాలకు అమిత్ షా వింత నిర్వచనం..
Manipur violence | మత రాజకీయాల చిచ్చు.. మణిపూర్‌లో అల్లర్లకు ఇదే ప్రధాన కారణం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

