ఇమేజ్ కన్నా ప్రజల ప్రాణాలు ముఖ్యం.. కేంద్రంపై అనుపమ్ ఖేర్ విసుర్లు

ముంబై: దేశంలో కరోనా సెకెండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఆక్సిజన్ సరఫరా నుంచి ఆసుపత్రులలో పడకల సదుపాయం వరకు ప్రభుత్వం పలు విమర్శలను ఎదుర్కొంటోంది. కాగా ప్రధాని మోదీ ప్రభుత్వ విధానాలను ప్రశంసించే నటుడు అనుపమ్ ఖేర్ ఇప్పుడు తన గొంతు మార్చారు. కోవిడ్ సెకెండ్ వేవ్‌ను దృష్టిలో ఉంచుకుని, దేశంలో జరుగుతున్న అల్లకల్లోలానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని నటుడు అనుపమ్ ఖేర్ అన్నారు. దేశానికి ఇమేజ్ సృష్టించడం కంటే ప్రజల ప్రాణాలను కాపాడటం ముఖ్యమని, దీనిని ప్రభుత్వం అర్థం చేసుకోవలసిన సమయం ఆసన్నమైందని అన్నారు. ప్రతిరోజూ కరోనా కారణంగా నాలుగు వేల మంది వరకూ మరణిస్తున్నారు. ప్రతిరోజూ నాలుగు లక్షల కేసులు వస్తున్నాయన్నారు. ఆరోగ్య సంక్షోభాన్ని చక్కదిద్దడంలో కొంత లోపం జరిగిందని విమర్శించారు. అయితే దీనిని ఇతర పార్టీలు తమ సొంత ప్రయోజనం కోసం ఉపయోగించడం సరికాదన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Anupam Kher
- Centre
- Criticism
- Image
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

