Bribe | లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఏఈ
Bribe | పెద్దపల్లి: పెద్దపల్లి మున్సిపల్ AE సతీశ్ రూ. 2 లక్షల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
Bribe | పెద్దపల్లి: పెద్దపల్లి మున్సిపల్ AE సతీశ్ రూ. 2 లక్షల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. మున్సిపల్ పరిధిలో జరిగిన పనుల బిల్లు కోసం ఓ కాంట్రాక్టర్‌ను రూ. 2 లక్షలు ఏఈ సతీశ్ డిమాండ్ చేశాడు. దీంతో అతడు ACB ని ఆశ్రయించాడు. అతడు ఏఈకి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Acb
- Contractor
- dsp
- muncipal
RELATED ARTICLES
తాజా వార్తలు
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

