8 గంటలు ఆలస్యమైన రైలు..
రైలు 8 గంటలకుపైగా ఆలస్యంగా నడవడంతో ప్రయాణికునికి శారీరక, మానసిక, ఆర్థిక ఇబ్బందులు కలిగాయని పేర్కొంటూ, రూ.35 వేల పరిహారం చెల్లించాలని దక్షిణ తూర్పు రైల్వేను జార్ఖండ్‌లోని వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. ఇందులో రూ. 30 వేల పరిహారం, రూ. 5 వేల న్యాయపరమైన ఖర్చులు ఉన్నాయి. ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' కథనం ప్రకారం సెరైకెల్లా జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఈ మేరకు తీర్పునిచ్చింది.
- ప్రయాణికునికి 35 వేలు పరిహారం
- రైల్వేకు జార్ఖండ్ వినియోగదారుల కమిషన్ ఆదేశం
రాంచీ: రైలు 8 గంటలకుపైగా ఆలస్యంగా నడవడంతో ప్రయాణికునికి శారీరక, మానసిక, ఆర్థిక ఇబ్బందులు కలిగాయని పేర్కొంటూ, రూ.35 వేల పరిహారం చెల్లించాలని దక్షిణ తూర్పు రైల్వేను జార్ఖండ్‌లోని వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. ఇందులో రూ. 30 వేల పరిహారం, రూ. 5 వేల న్యాయపరమైన ఖర్చులు ఉన్నాయి. ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం ప్రకారం సెరైకెల్లా జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఈ మేరకు తీర్పునిచ్చింది.
2024 సెప్టెంబర్‌లో టాటానగర్ నుంచి సంబల్పూర్ వెళ్లేందుకు ప్రయాణికుడు ఇస్పాత్ ఎక్స్‌ప్రెస్‌లో రెండు స్లీపర్ క్లాస్ టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ రైలు టాటానగర్ నుంచి ఉదయం 10:18 గంటలకు బయలుదేరి, మధ్యాహ్నం 3:50 గంటలకు సంబల్పూర్ చేరుకోవాల్సి ఉంది. అయితే రైలు నిర్ణీత సమయానికన్నా 8 గంటల 48 నిమిషాల ఆలస్యంగా గమ్యానికి చేరింది. దీంతో ప్రయాణికుడు తాను శారీరక, మానసిక, ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నానని పేర్కొంటూ, ఇందుకు పరిహారంగా రూ. 4.5 లక్షల మొత్తాన్ని రైల్వేశాఖ చెల్లించాలని కోరుతూ, వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. తొలుత రైల్వేశాఖ వినియోగదారుని వాదనను తోసిపుచ్చింది. అయితే వినియోగదారుల ఫోరం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ కేసును పరిష్కరించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

