రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన పాపన్నపేట కబడ్డీ జట్లు
పీఎం శ్రీ పాఠశాలల అండర్- 17 కబడ్డీ పోటీలలో పాపన్నపేట ఉన్నత పాఠశాల బాలుర, బాలికల జట్లు గెలుపొంది రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేశ్వర్, పిడి రమేష్ వెల్లడించారు.
పాపన్నపేట, నవంబర్ 3 : మెదక్ పట్టణంలో మంగళవారం నిర్వహించిన పీఎం శ్రీ పాఠశాలల అండర్- 17 కబడ్డీ పోటీలలో పాపన్నపేట ఉన్నత పాఠశాల బాలుర, బాలికల జట్లు గెలుపొంది రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేశ్వర్, పిడి రమేష్ వెల్లడించారు. మెదక్ జిల్లా నుండి 24 పీఎం శ్రీ పాఠశాలలు ఈ పోటీలలో పాల్గొనగా పాపన్నపేట ఉన్నత పాఠశాలకు చెందిన బాలుర జట్టు ,బాలికల జట్టు గెలుపొంది రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయి. హైదరాబాద్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ మీట్లలో ఈ రెండు జట్లు పాల్గొంటాయని పిడి రమేష్ వెల్లడించారు. జిల్లాస్థాయి పోటీలలో పాపన్నపేట జట్లు రెండింటికి రెండు ఎంపిక కావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన పాపన్నపేట కబడ్డీ జట్లు
Scene | సూర్య ‘సీన్’ సినిమాకు బుకింగ్స్ ఆలస్యం.. విజయ్ ప్రభుత్వం కొత్త జీవో కోసమే ఎదురుచూపులు!
ENE Repeat | మరింత ఫన్తో.. తరుణ్ భాస్కర్ ‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ విడుదల!
AI | ఊపిరితిత్తుల సమస్యలను ఏఐ ముందుగానే గుర్తించగలదు.. వెల్లడించిన నిపుణులు..
Chandrayaan | మందమర్రి టు చందమామ.. నవంబర్ 13న థియేటర్లలోకి ‘చంద్రయాన్’ నవ్వుల రాకెట్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

