న్యూఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఏఎస్) కింది కోర్సులో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.
కోర్సు: పంచకర్మ టెక్నీషియన్
కోర్సు కాలవ్యవధి: 12 నెలలు
అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
వయస్సు: 18 ఏండ్లు ఉండాలి.
శిక్షణ కేంద్రం: అసోంలోని సీఏఆర్ఐ బోజ్సోజాయ్, గువాహటిలో శిక్షణ ఇస్తారు.
కోర్సు ప్రారంభం: 2022, జనవరి
దరఖాస్తు: ఆఫ్లైన్లో
చివరితేదీ: డిసెంబర్ 24
వెబ్సైట్: http://ccras.nic.in