ఎడప్పడి నుంచి సీఎం.. బోదినాయకనూర్ నుంచి డిప్యూటీ సీఎం

చెన్నై: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో కోలాహలం నెలకొన్నది. వివిధ పార్టీల మధ్య పొత్తుల కోసం జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా కొన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కూడా మొదలుపెట్టాయి. తాజాగా అధికార అన్నాడీఎంకే ఆరుగురు అభ్యర్థుల పేర్లతో తొలి జాబితా విడుదల చేసింది. అందులో ముఖ్యమంత్రి ఎడప్పడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతోపాటు మరో నలుగురు కీలక నేతలు ఏయే స్థానాల నుంచి పోటీచేస్తున్నారో ప్రకటించారు. ఆ జాబితా ప్రకారం ముఖ్యమంత్రి పళనిస్వామి ఎడప్పడి నియోజవర్గం నుంచి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం బోదినాయకనూర్ నుంచి బరిలో దిగనున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

