CIA | భారత్ అంటే పాక్‌కు భయమే.. యుద్ధం చేసే దమ్ము ఆ దేశానికి లేదు: సీఐఏ
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ మధ్య యుద్ధం జరగవచ్చన్న ప్రచారం ప్రపంచవ్యాప్తంగా జోరందుకున్నది. ఈ నేపథ్యంలో అమెరికా గూఢచార సంస్థ సీఐఏ (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) నుంచి బయటబడిన ఓ రహస్య పత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
- 1993లోనే అంచనా వేసిన సీఐఏ
CIA | న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ మధ్య యుద్ధం జరగవచ్చన్న ప్రచారం ప్రపంచవ్యాప్తంగా జోరందుకున్నది. ఈ నేపథ్యంలో అమెరికా గూఢచార సంస్థ సీఐఏ (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) నుంచి బయటబడిన ఓ రహస్య పత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. భారత్ పట్ల పాకిస్థాన్‌కు లోలోపల ఉన్న భయాలను ఆ పత్రం వెల్లడించింది.
1993లో భారత్-పాక్ మధ్య నెలకొన్న పరిస్థితులను పరిశీలించి ఎన్ఐఈ (నేషనల్ ఇంటెలిజెన్స్ ఎస్టిమేట్) ఈ పత్రాన్ని రూపొందించింది. పైకి పాకిస్థాన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ భారత్ అంటే ఎంతో భయమని ఆ పత్రం స్పష్టం చేసింది.
భారత్-పాక్ మధ్య యుద్ధం మొదలైతే అది కశ్మీర్ కారణంగానే జరుగుతుందని అంచనా వేసింది. ఒకవేళ యుద్ధం వచ్చినా భారత్‌కు పాక్ భయపడుతుందని తెలిపింది. ఆర్థికంగా, సైనికపరంగా పాకిస్థాన్ బలహీనంగా ఉండటమే ఇందుకు కారణమని పేర్కొన్నది. భారత్‌లో అల్లర్లు సృష్టించేందుకు ఉగ్రవాదులతో అనధికారిక పొత్తులు పెట్టుకోవడం లాంటి తప్పుడు పనులు చేయొచ్చని ఎన్ఈఐ పేర్కొన్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- CIA
- India
- Jammu and Kashmir
- NIA
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

