5వ టీ20లో ఇంగ్లండ్‌పై పాక్ విజయం
pakistan t20:ఇంగ్లండ్‌తో జరిగిన అయిదవ టీ20 మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. లాహోర్‌లో జరిగిన లో స్కోరింగ్ గేమ్‌లో.. పాక్ ఉత్కంఠభరిత విక్టరీని నమోదు చేసింది.దీంతో ఏడు మ్యాచ్‌ల సిరీస్‌లో పాక్ 3-2 తేడాతో ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. 146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్
లాహోర్: ఇంగ్లండ్‌తో జరిగిన అయిదవ టీ20 మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. లాహోర్‌లో జరిగిన లో స్కోరింగ్ గేమ్‌లో.. పాక్ ఉత్కంఠభరిత విక్టరీని నమోదు చేసింది.దీంతో ఏడు మ్యాచ్‌ల సిరీస్‌లో పాక్ 3-2 తేడాతో ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. 146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ త్వరత్వరగా వికెట్లను కోల్పోయింది. తొలి 5 ఓవర్లలోనే కీలకమైన మూడు వికెట్లను చేజార్చుకుంది. కెప్టెన్ మొయిన్ అలీ ఒక్కడే అజేయంగా 51 రన్స్ చేశాడు. చివరి ఓవర్లో 15 రన్స్ అవసరం కాగా, బౌలర్ ఆమిర్ జమాల్ ఇంగ్లండ్‌ను కట్టడి చేశాడు. దీంతో నిర్ణీత ఓవర్లలో ఇంగ్లండ్ ఏడు వికెట్లకు 139 రన్స్ మాత్రమే చేసింది. పాక్ ఇన్నింగ్స్‌లో రిజ్వాన్ 63 రన్స్ చేశాడు. ఈ సిరీస్‌లో రిజ్వాన్‌కు ఇది నాలుగవ హాఫ్ సెంచరీ కావడం విశేషం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

