ఒప్పో నుంచి మరో 5G స్మార్ట్‌ఫోన్

చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో మరో 5G స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఒప్పో రెనో 5 సిరీస్‌లో 5Z పేరుతో కొత్త ఫోన్‌ను యూఏఈతో పాటు సింగపూర్‌లో లాంచ్ చేసింది. 48 మెగా పిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా, 30W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. కేవలం 5 నిమిషాల చార్జింగ్‌తో 2.9 గంటల కాలింగ్‌ను చేసుకోవచ్చు.
ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రెనో 5Z స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.29,300గా ఉంది. ఈ ఫోన్ కాస్మో బ్లూ, ఫ్లూయిడ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభించనుంది. ఒప్పో రెనో 5 జెడ్ ఫోన్ గత నెలలో భారత్‌లో విడుదలైన ఒప్పో ఎఫ్ 19 ప్రొ+ 5జీ రెండూ దాదాపు ఒకేలా ఉంటాయి.
ఒప్పో రెనో 5Z 5G స్పెసిఫికేషన్లు:
డిస్ప్లే: 6.40 అంగుళాలు
ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 800U
ఫ్రంట్ కెమెరా: 16 మెగా పిక్సెల్
రియర్ కెమెరా: 48+8+2+2 మెగా పిక్సెల్
ర్యామ్:8జీబీ
స్టోరేజ్:128జీబీ
బ్యాటరీ కెపాసిటీ:4310mAh
ఓఎస్: ఆండ్రాయిడ్ 11
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

