గుస్సాడీ ఉత్సవాలకు రూ.కోటి మంజూరు

హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దీపావళి పండుగ సందర్భంగా ఆదివాసీ గోండులు ప్రతిష్ఠాత్మకంగా జరుపుకునే దండారీ గుస్సాడీ ఉత్సవాల నిర్వహణకు సీఎం కేసీఆర్ రూ. ఒక కోటి మంజూరుచేశారు. ఈ నిధుల నుంచి దండారీ పండుగ నిర్వహించే ప్రతి గోండు గూడేనికి రూ.10 వేల చొప్పున అందజేస్తారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

