వాహన యజమాని బ్యాంక్ లోన్ ద్వారా వాహనాన్ని కొనుగోలు చేస్తే.. లోన్ పూర్తయ్యింతర్వాత బ్యాంక్ నుంచి ఎన్ఓసీ తీసుకురావాలి. కానీ బ్యాంక్ లోన్ పూర్తయితే
ఇక మీదట ఆర్టీఏ అధికారులు ఆన్లైన్లోనే ఎన్ఓసీ జారీ చేయనున్నారు. అదేలాగో ఈ వీడియోపై ఓ లుక్కేయండి.