ప్రేక్షకులకు నో ఎంట్రీ..డబ్బులు వాపస్

అహ్మదాబాద్:కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగనున్నఆఖరి మూడు టీ20లకు అభిమానులను అనుమతించకూడదని గుజరాత్ క్రికెట్ సంఘం (జీసీఏ) నిర్ణయించింది. దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండగా, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బీసీసీఐని సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
దీంతో మంగళవారంతో పాటు ఈ నెల 18, 20న జరగాల్సి ఉన్న టీ20లు ప్రేక్షకులు లేకుండా ఖాళీ మైదానంలోనే జరుగనున్నాయి. ప్రత్యక్షంగా మ్యాచ్ చూసేందుకు ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బులు తిరిగి ఇస్తామని ప్రకటించింది. కాంప్లిమెంటరీ టికెట్లు పొందిన వారు స్టేడియానికి రావొద్దని సూచించింది. తొలి టీ20 మ్యాచ్కు 67,200 మంది ప్రేక్షకులు హాజరుకాగా రెండో టీ20కి 66,352 మంది అభిమానులు స్టేడియానికి వచ్చారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
Suspension | కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది మెడికోలపై సస్పెన్షన్!
Jagtial Child | జగిత్యాల చిన్నారి ఘటనలో ట్విస్ట్.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కలెక్టర్ పిటిషన్!
Prajwal | స్టార్ హీరోలు, నిర్మాతలనే ఆటపట్టించిన బుడ్డోడు .. ‘సమ్మర్ హాలిడేస్’ ఈవెంట్లో మరోసారి హైలైట్!
లైసెన్స్ లేకుండా బాణసంచా విక్రయిస్తే చర్యలు : గోదారి రవికుమార్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

