మోసపోయానంటూ పోలీసులకు ఫిర్యాదు

కన్నడ హీరోయిన్ సంజనా గల్రానీ చెల్లెలు నిక్కి గల్రానీ తెలుగులో మూడునాలుగు సినిమాలు చేసి సైడ్ అయిపోయిపోయింది. మీడియాకి దూరంగా ఉండే ఈ అమ్మడు ఇప్పుడు సడెన్ గా వార్తల్లో నిలిచింది. అందుకు కారణం అమ్మడు మోసపోవడమే. 50లక్షలు తీసుకొని 5ఏళ్లుగా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడంటూ నిఖిల్ అనే హోటల్ యజమానిపై కేసు పెట్టింది.
అమృతహళ్లి పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం నిక్కీ గల్రానీ 2016లో నిఖిల్ అనే వ్యక్తికి రూ. 50లక్షలు ఇచ్చింది. ఫలితంగా నెలకు లక్షరూపాయలు ఇస్తానని నిఖిల్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే డబ్బులు తీసుకున్నాక మాట తప్పాడని, ఇప్పటివరకు ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదని అమ్మడు ఫిర్యాదులో తెలిపింది. ఎప్పుడు అడిగినా సరైన సమాధానం ఇవ్వకుండా నిఖిల్ తప్పించుకుంటున్నాడు. కేసు ఫైల్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
EAPCET Office | గెస్ట్‌హౌస్‌గా ఎప్‌సెట్ ఆఫీస్.. అడ్మిషన్ల వేళ జేఎన్టీయూ సంచలన నిర్ణయం!
Congress | రైతును కూలీగా మార్చిన కాంగ్రెస్.. యాదాద్రి జిల్లా కొండ్రెడ్డిచెరువులో దుస్థితి
Heavy Rains | మురసు ఎఫెక్ట్‌తో రెండ్రోజులు భారీ వర్షసూచన.. ఈ నెల 15నాటికి మరో తుపాను!
Conductor Pravalika | బస్సులో ‘చిల్లర’ వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడ్డ కండక్టర్ ప్రవళిక మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

