నేటి నుంచి ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ
నైట్ కర్ఫ్యూ | కరోనా మహమ్మారి నియంత్రణకు తక్షణమే నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. నేటి నుంచి ఈ నెల 30వ తేదీ

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. కరోనా మహమ్మారి నియంత్రణకు తక్షణమే నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు.. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ కొనసాగనుంది.
ఢిల్లీలో ఫోర్త్ వేవ్ కొనసాగుతోందని, లాక్‌డౌన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించిన తర్వాతే లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఢిల్లీలో సోమవారం ఒక్కరోజే కొత్తగా 3,548 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 15 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 96 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి’
మందుల్లేని ప్రభుత్వ ఆస్పత్రులు… రోగులకు తిప్పలు
విద్యార్థుల అభ్యసన స్థాయి పరిశీలన
Dad’s Little Friend | ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్‌తో ‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ : నిర్మాత దీపక్
Family Thrown Into Canal | ఆరుగురిని కాలువలో తోసివేత.. ముగ్గురు మృతి, ప్రాణాలతో బయటపడిన బాలుడు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

