They call him OG | పవన్‌కల్యాణ్ ఓజీతో నయా ప్లాట్‌ఫాం గ్రాండ్ ఎంట్రీ.. రికార్డులు బద్దలు
They call him OG | పవన్ కల్యాణ్ ఓజీతో భాగస్వామ్యం అయిన వన్స్‌మోర్ (OnceMore)గ్లోబల్టెక్నాలజీ, వినోద రంగంలో కార్డును బద్దలు కొట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.
They call him OG | టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్లో నటించిన చిత్రం ఓజీ (OG). సాహో ఫేం సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. సుజిత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
కాగా పవన్ కల్యాణ్ ఓజీతో భాగస్వామ్యం అయిన OnceMore.io గ్లోబల్టెక్నాలజీ, వినోద రంగంలో కార్డును బద్దలు కొట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఈ ఆన్లైన్ (కంటెంట్ బేస్డ్ వెబ్సైట్, ప్లాట్‌ఫాం)ప్లాట్‌ఫాం పాన్ ఇండియా గ్యాంగ్ స్టర్ డ్రామా ఓజీతో భాగస్వామ్యమై ఖాతా ఓపెన్ చేసిన 42 గంటల్లోనే 60 దేశాల్లో 1మిలియన్ యూజర్స్ చేరిపోయాయి. దీంతో గ్లోబల్ వైడ్‌గా పాపులర్ అయిన చాట్ జీపీటీ, టిక్‌టాక్, స్పోటిఫై లాంటి దిగ్గజ ప్లాట్‌ఫాంలను బీట్ చేసి మరి ఈ ఘనత సాధించిన ఇండిపెండెంట్ ప్లాట్‌ఫాంగా నిలిచింది.
సినిమా విడుదలకు ముందు డైరెక్టర్ సుజీత్ ఎక్స్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసి, ప్రత్యేకమైన సినిమా కంటెంట్‌ను విడుదల చేయడానికి ముఖ్య అతిథులుగా రావాలని అభిమానులను వెబ్‌సైట్‌కు ఆహ్వానించాడు. ఏఐ టెక్నాలజీతో ఎంటర్టైనింగ్ ఇంటరాక్షన్ సెషన్లో కొత్త రకమైన పద్దతిలో మూవీ లవర్స్‌లో ఎంగేజ్ కానుంది. ఇప్పటికే మరో పాన్ ఇండియా సినిమాతో పార్ట్నర్షిప్ కుదుర్చుకుందట. మరి రాబోయే రోజుల్లో నయా కంటెంట్‌తో నెటిజన్లు, మూవీ లవర్స్‌కు క్రేజీ అప్డేట్స్ అందించనుందన్న మాట.
ఓజీలో గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంకా ఆరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.

Read Also :
OG | థియేటర్లలో ‘ఓజీ’ ఘన విజయం ..ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌పై స్పెషల్ ఫోకస్..!
Ed Sheeran | ఇంటర్నేషనల్ కోలాబరేషన్.. బ్రిటీష్ పాప్ సింగర్‌తో సంతోష్ నారాయణన్ ఇండియన్ ఆల్బమ్
Tanuj Mouli | రూ. కోటి అడ్వాన్స్.. ‘లిటిల్ హార్ట్స్’ హీరోకి మైత్రీ మూవీ మేకర్స్ నుంచి భారీ ఆఫర్.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

