Tanuj Mouli | రూ. కోటి అడ్వాన్స్.. ‘లిటిల్ హార్ట్స్’ హీరోకి మైత్రీ మూవీ మేకర్స్ నుంచి భారీ ఆఫర్.?
Tanuj Mouli | టాలీవుడ్ యంగ్ హీరో మౌళి (తనుజ్ మౌళి) బంపరాఫర్ కొట్టినట్లు తెలుస్తుంది.
Tanuj Mouli | టాలీవుడ్ యంగ్ హీరో మౌళి (తనుజ్ మౌళి) బంపరాఫర్ కొట్టినట్లు తెలుస్తుంది. లాక్డౌన్లో తన వీడియోస్‌తో యూట్యూబ్‌లో అలరించిన మౌళి గతేడాది ‘హ్యాష్‌ట్యాగ్ 90ఎస్’ వెబ్ సిరీస్‌తో యూత్ ఐకాన్‌గా మారిన అతడు తన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో మంచి గుర్తింపు పొందాడు. అనంతరం హీరోగా తొలి సినిమా ‘లిటిల్ హార్ట్స్’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసి భారీ క్రేజ్ సంపాదించాడు. ఈ చిత్రం చిన్న బడ్జెట్లో తెరకెక్కినా రూ.40 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి సూపర్ హిట్ అయింది. ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సక్సెస్‌తో మౌళి మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. పెద్ద నిర్మాణ సంస్థలు కొత్త దర్శకులు ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మౌళికి బిగ్ ఆఫర్ వచ్చిందని సమాచారం. రెండో సినిమాకే ఏకంగా రూ.1 కోటి రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తూ అడ్వాన్స్ కూడా ఇచ్చేశారని తెలుస్తుంది. అయితే దీనిపై మౌళి స్పందించాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss Telugu 10 | దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ నుంచి సుధీర్‌కు ఊహించని విముక్తి,కన్నీళ్లు పెట్టుకున్న వర్షిణి!
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

