Pollution | ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా న్యూఢిల్లీ
దేశ రాజధాని న్యూఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. దీపావళి వేడుకల అనంతరం ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) 388 పాయింట్లతో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలిచినట్టు స్విస్ సంస్థ ఐక్యూ ఎయిర్ శుక్రవారం వెల్లడించింది.
Pollution | న్యూఢిల్లీ, నవంబర్ 1: దేశ రాజధాని న్యూఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. దీపావళి వేడుకల అనంతరం ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) 388 పాయింట్లతో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలిచినట్టు స్విస్ సంస్థ ఐక్యూ ఎయిర్ శుక్రవారం వెల్లడించింది.
అయితే ఇంత జరిగినా కాలుష్యం అనుకున్నంత తీవ్రంగా ఏమీ దిగజారలేదంటూ ఢిల్లీ మంత్రి తన ఆనందాన్ని వ్యక్తం చేయడం విశేషం. దీపావళి సందర్భంగా టపాసుల వినియోగంపై పలు ఆంక్షలు విధించినప్పటికీ ప్రజలు పెద్దగా పట్టించుకోకుండా విచ్చలవిడిగా వాటిని కాల్చారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Graduate Voter Registration | ఓటు నమోదులో వెనుకబడ్డ పట్టభద్రులు.. ఆన్లైన్లో అవకాశమున్నా ఎందుకింత నిరాసక్తత?
Fauzi | ‘ఫౌజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. ‘ఎవరతను?’ అంటూ ఆసక్తి పెంచిన మేకర్స్!
Hyderabad | హైదరాబాద్‌లో ట్యాంకర్లకు డిమాండ్.. రోజుకు 7 వేలు దాటిన బుకింగ్స్.. నీటికొరతతో అల్లాడుతున్న జనం
Bigg Boss 10 | రూల్స్ మార్చేసిన బిగ్‌బాస్.. తనకు అన్యాయం జరిగిందంటూ నరేష్ కన్నీళ్లు!
Religious Conversion | కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం: బాంబే హైకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

