వరంగల్‌లో స్పోర్ట్స్ విలేజీ కోసం కృషి : మంత్రి సత్యవతి రాథోడ్
వరంగల్‌లో స్పోర్ట్స్ విలేజీ కోసం కృషి : మంత్రి సత్యవతి | వరంగల్‌లో స్పోర్ట్స్ విలేజీ కోసం కృషి చేస్తానని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. హనుమకొండ జిల్లా వేదికగా నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్

హైదరాబాద్ : వరంగల్‌లో స్పోర్ట్స్ విలేజీ కోసం కృషి చేస్తానని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. హనుమకొండ జిల్లా వేదికగా నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ వేడుకలు ఆదివారంతో ముగిశాయి. కార్యక్రమానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ బండ ప్రకాశ్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడారు. జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్రంలో సీఎం కేసీఆర్ క్రీడలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తున్నారన్నారు. జాతీయ స్థాయి క్రీడల కోసం అన్ని వసతులు కల్పించారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి అవసరాన్ని గుర్తించి, అందుకనుగుణంగా సీఎం కేసీఆర్ ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారన్నారు. వరంగల్ వంటి విశిష్టమైన నగరంలో క్రీడలు నిర్వహించడం సంతోషదాయకమన్నారు. క్రీడల కోసం వరంగల్‌లో వేదిక, స్పోర్ట్స్ విలేజీ ఉండాలని రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్ పేర్కొనగా.. మంత్రులుగా ఇందు కోసం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి బాధ్యతగా తమవంతు ప్రయత్నం చేస్తామన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

