శ్రీశైలం వెళ్తూ నల్లమలలో ఆగాలనుకుంటున్నారా? నల్లమల వైల్డ్ లైఫ్ టూర్కు వెళ్లాలనుకుంటున్నారా? టైగర్ సఫారీ చేసి, రాత్రంతా అక్కడే గడపాలనుకుంటున్నారా? మరి రాత్రి ఎక్కడ బస చేయాలి? అక్కడ వసతులుంటాయా? అనే కదా మీ ప్రశ్న..అయితే, ఈ వీడియో చూడండి..