పారిస్ ఒలింపిక్స్ నా లక్ష్యం : నిఖత్ జరీన్
న్యూఢిల్లీ: 2024లో పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే తన లక్ష్యమని బాక్సర్ నిఖత్ జరీన్ తెలిపింది. ఇటీవల ఇస్తాంబుల్‌లో జరిగిన వుమెన్స్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన నిఖత్ 52 కిలోల ఫ్లయ్ వెయిట్లో గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. ఆ విక్టరీపై నిఖత్ ఇవాళ ఓ మీడియాతో స్పందించింది. ఇది ఆరంభం మాత్రమే అని ఆమె చెప్పింది. పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే తన లక్ష్యమని, దాని కోసం నిత్యం శ్రమిస్తూనే ఉంటానని ఆమె అన్నారు. వరల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ గెలవడం జీవితంలో మరుపురాని అనుభూతి అని పేర్కొన్నది. స్నేహితులు, ఫ్యామిలీతో ఈ ఆనందాన్ని పంచుకోవాలని ఉందని ఆమె వెల్లడించింది. వివిధ రకాల క్రీడల్లో మహిళలు రాణిస్తూ దేశానికి గౌరవం తీసుకువస్తున్నారని నిఖత్ తెలిపింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | మూడు నెలల్లో పిల్లలు పుడతారా అన్న రేవంత్.. మరి మూడేళ్లయినా హామీలు ఎందుకు నెరవేర్చలేదు.. రైతు గర్జనలో నిలదీసిన కేటీఆర్
KTR | ఎగ్గొట్టినదానితో కలిపి ఎకరానికి రూ.60వేల రైతుబంధు వెంటనే చెల్లించాలి.. కేటీఆర్ డిమాండ్
KTR | ఇప్పుడు బెల్ట్ ట్రీట్మెంట్ ఎవరికి ఇవ్వాలి.. రిటైర్డ్ ఇంజినీర్ల మీద రేవంత్ రెడ్డి బూతులపై కేటీఆర్ ధ్వజం
Diwali Parole | దీపావళి సందర్భంగా.. 143 మంది ఖైదీలకు పెరోల్
KTR | ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు: కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

