ముంబై ఇండియన్స్‌కు షాక్..ఒకరికి కరోనా పాజిటివ్

చెన్నై: ఐపీఎల్ 2021 ఆరంభానికి ముందు ఆటగాళ్లు, సహాయ సిబ్బంది కరోనా బారినపడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరేకు కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ మంగళవారం తెలిపింది. ముంబై జట్టు వికెట్ కీపింగ్ కన్సల్టెంట్‌గా కిరణ్ కొనసాగుతున్నారు.
‘మోరేకు మోర్‌కు ఎలాంటి లక్షణాలు లేవు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాడు. ముంబై ఇండియన్స్, కిరణ్ మోరేకు బీసీసీఐ హెల్త్ గైడ్‌లైన్స్ పాటిస్తున్నాం. బీసీసీఐ ప్రొటోకాల్స్‌కు కట్టుబడి ఉన్నాం. ముంబై మెడికల్ టీమ్ కిరణ్ మోరే ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తుంది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో మా టీమ్ అభిమానులందరూ సురక్షితంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నట్లు’ ముంబై ఫ్రాంఛైజీ ట్వీట్ చేసింది.
Official Statement:
— Mumbai Indians (@mipaltan) April 6, 2021
Mumbai Indians’ scout and wicket keeping consultant Mr. Kiran More has tested positive for Covid-19. #MumbaiIndians #MI #OneFamily (1/3) pic.twitter.com/Szoweg0MrZ
Mr. More is currently asymptomatic and has been isolated. Mumbai Indians and Kiran More have followed all the BCCI health guidelines. The MI medical team will continue to monitor Mr. More’s health and abide by the BCCI protocols. (2/3)
— Mumbai Indians (@mipaltan) April 6, 2021
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

