Yusuf Lakdawala | ఆర్థర్ రోడ్ జైలులో బాలీవుడ్ ఫిల్మ్ ఫైనాన్షియర్ లక్డావాలా మృతి
Yusuf Lakdawala | ఆర్థర్ రోడ్ జైలులో బాలీవుడ్ ఫిల్మ్ ఫైనాన్షియర్ లక్డావాలా మృతి | మహారాష్ట్రకు చెందిన బిల్డర్, బాలీవుడ్ ఫిల్మ్ ఫైనాన్షియర్ యూసుఫ్ లక్డావాలా గురువారం మృతి చెందారు. భూ ఆక్రమణ కేసులో ఈడీ ఆయనను అరెస్టు చేయగా.. ప్రస్తుతం ముంబై ఆర్థర్ రోడ్ జైలులో

ముంబై : మహారాష్ట్రకు చెందిన బిల్డర్, బాలీవుడ్ ఫిల్మ్ ఫైనాన్షియర్ యూసుఫ్ లక్డావాలా గురువారం మృతి చెందారు. భూ ఆక్రమణ కేసులో ఈడీ ఆయనను అరెస్టు చేయగా.. ప్రస్తుతం ముంబై ఆర్థర్ రోడ్ జైలులో ఉంటున్నారు. మృతదేహాన్ని అధికారులు జేజే ఆసుప్రతికి తరలించారు. ఈ మేరకు అధికారులు యాక్సిడెంటల్ డెత్ రిపోర్టు నమోదు చేశారు. అయితే, లక్డావాలా మరణానికి కారణాలు మాత్రం తెలియరాలేదు.
భూ కబ్జా కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన తర్వాత ఆర్థర్ జైలులో ఉన్నారు. పుణెలోని ఖండాలా ప్రాంతంలో ఉన్న రూ.50 కోట్ల విలువైన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించినందుకు యూసఫ్ లక్డావాలాతో పాటు పలువురిపై ముంబై పోలీసులు (ఆర్థిక నేరాల విభాగం) ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ మేరకు ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

