విజయ్ హజారే ట్రోఫీ విజేత ముంబై

ఢిల్లీ: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2020-21 సీజన్ విజేతగా ముంబై జట్టు నిలిచింది. దీంతో ముంబై టీమ్ నాలుగోసారి హజారే ట్రోఫీని గెలుచుకున్నట్లయింది. యువ ఓపెనర్ పృథ్వీ షా నాయకత్వంలోని ముంబై జట్టు ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన ఫైనల్ పోరులో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
పృథ్వీ షా(73: 39 బంతుల్లో 10ఫోర్లు, 4సిక్సర్లు) మెరుపు ఆరంభానికి తోడు ఆదిత్య తారే(118 నాటౌట్: 107 బంతుల్లో 18ఫోర్లు) శతకంతో రాణించడంతో 313 పరుగుల లక్ష్యాన్ని ముంబై 41.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. శివమ్ దూబే(42), శామ్స్ ములానీ(36) ఆకట్టుకున్నారు. ముంబై బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో యూపీ బౌలర్లు విఫలమయ్యారు.
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన యూపీ 50 ఓవర్లలో 4 వికెట్లకు 312 పరుగులు చేసింది. మాదవ్ కౌశిక్(158 నాటౌట్: 156 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ శతకంతో విజృంభించాడు. సమర్థ్ సింగ్(55), అక్షదీప్ నాథ్(55) అర్ధసెంచరీలతో రాణించారు. సీజన్లో పృథ్వీ షా బ్యాటింగ్ హైలెట్‌గా నిలిచింది. టోర్నీలో ఇప్పటి వరకు పృథ్వీ ఏకంగా నాలుగు శతకాలు బాదడం విశేషం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
Harish Rao | గడ్డిపోతారం పారిశ్రామికవాడ ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

