KTR | ఇంకా ఆ వరుసలో చాలా మంది ఉన్నారు.. కొండా సురేఖ క్షమాపణలపై కేటీఆర్
KTR | మాజీ మంత్రి కొండా సురేఖ క్షమాపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ ఇంకా ఆ వరుసలో క్షమాపణలు చెప్పేవాళ్లు చాలా మంది ఉన్నారు.. ఆమె ఏం చెప్పారో నేను చూడలేదు.. చూసిన తర్వాత మా లీగల్ టీంతో మాట్లాడి ఏం చేయాలో ఆలోచించుకుంటామన్నారు.
KTR | | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై గతంలో చేసిన వ్యక్తిగత దూషణల పట్ల మాజీ మంత్రి కొండా సురేఖ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పారని తెలిసిందే. కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నానని, ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో ఆ విధంగా మాట్లాడానే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదన్నారు.
ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో ఈ విషయంపై అడిగిన ప్రశ్నకు కేటీఆర్ స్పందించారు. పెద్దలెప్పుడో చెప్పారు.. నిజం నిలకడ మీదనే తేలుతది.. మొన్ననే ఒక పేపర్ క్షమాపణ చెప్పింది.. ఇప్పుడు ఈ మేడం చెప్పారు.. రేపు ఇంకా క్షమాపణలు చెప్పేవారు ముందువరుసలో చాలా మంది ఉంటరు.. ఇవాళ మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నవారు భవిష్యత్‌లో ట్యాపింగ్ అని, ఫార్ములా ఈ అని, లేకపోతే విద్యుత్ కుంభకోణమని ఇంకా చాలా ఏదేదో మాట్లాడుతున్నరు.. కదా ఇవన్నీ కూడా దూది పింజల్లాగా తేలిపోయిన తర్వాత ఇంకా ఆ వరుసలో క్షమాపణలు చెప్పేవాళ్లు చాలా మంది ఉన్నారు.. ఆమె ఏం చెప్పారో నేను చూడలేదు.. చూసిన తర్వాత మా లీగల్ టీంతో మాట్లాడి ఏం చేయాలో ఆలోచించుకుంటామన్నారు కేటీఆర్.
కొండా సురేఖ క్షమాపణలపై స్పందించిన కేటీఆర్
నిజం నిలకడ మీదే తేలుతుంది
మొన్న ఒక వార్తాపత్రిక క్షమాపణ చెప్పింది.. ఈరోజు ఈ మేడం చెప్పింది
ఇంకా క్షమాపణలు చెప్పే వాళ్లు చాలా మంది ముందు వరుసలో ఉన్నారు
మా మీద ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేసే వారు భవిష్యత్తులో వరుసగా క్షమాపణలు చెప్తారు
– కేటీఆర్
— Telugu Scribe (@TeluguScribe) October 29, 2026
Read Also :
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. పది మంది మృతి
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Apology
- Hyderabad
- Konda Surekha
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఇంకా ఆ వరుసలో చాలా మంది ఉన్నారు.. కొండా సురేఖ క్షమాపణలపై కేటీఆర్
CPM | తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం రూ.50 వేల కోట్లు నష్టపరిహారంగా అందించాలి : సీపీఎం
YCP Letter | ఏపీలో పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైసీపీ లేఖ
Ramayana | పాకిస్తాన్‌లోనూ తగ్గేదేలే అంటున్న ‘రామాయణ’ క్రేజ్.. కరాచీ వీడియో వైరల్!
TVK leader arrested | వర్షంలో లిఫ్ట్ ఇచ్చే నెపంతో.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన టీవీకే నేత
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

