హైదరాబాద్ నగరంలోని చారిత్రక మొజాంజాహి మార్కెట్ నీలివర్ణంలో తళుకులీనుతున్నది.. బ్లూలైట్ల వెలుగులో మెరిసిపోతున్నది. నీలికాంతిలో అలనాటి చారిత్రక వైభవాన్ని చాటుతున్నది. హైదరాబాద్ నగర ప్రజలకు కనువిందు చేస్తున్నది. మరి ఈ మార్కెట్‌ను బ్లూలైట్లతో ఎందుకు అలంకరించారో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూడండి..