రంజీ ట్రోఫీకి ఎంఎల్ఆర్ఐటీ విద్యార్థులు

హైదరాబాద్, ఆట ప్రతినిధి: రంజీ ట్రోఫీకి ఎంపిక చేసిన హైదరాబాద్ క్రికెట్ జట్టులో మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) విద్యార్థులు చోటు దక్కించుకున్నారు. హైదరాబాద్ జట్టులో ఎంఎల్ఆర్ఐటీకి చెందిన సూర్య తేజ, వినయ్ స్థానం పొందారు. ఎంపికైన విద్యార్థులను ఎంఎల్ఆర్ఐటీ కళాశాల చైర్మన్ లక్ష్మణ్‌రెడ్డి, కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, ప్రిన్సిపల్ శ్రీనివాస్‌రావు అభినందించారు. ఈ ట్రోఫీకి హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) సెలక్షన్ కమిటీ తన్మయ్ అగర్వాల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | మెదక్ జిల్లాలో హైవేపై లారీ బోల్తా.. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నిధులు: సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపణ
Liquor Price | మందుబాబులకు షాక్.. తెలంగాణలో ఫారిన్ లిక్కర్ ధరల పెంపు..!
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

