ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి : మంత్రి ఎర్రబెల్లి
ధాన్యం కొనుగోళ్లు | గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని.. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా యాసంగిలో ధాన్యం కొనుగోళ్లు పకడ్బంధీగా చేపట్టాలని

హైదరాబాద్ : గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని.. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా యాసంగిలో ధాన్యం కొనుగోళ్లు పకడ్బంధీగా చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. గురువారం జనగామ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జిల్లా కలెక్టర్ నిఖిల, అడిషనల్ కలెక్టర్‌తో పాటు ఆయాశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. కొనుగోళ్లకు ముందే రైతులను చైతన్య పరచాలన్నారు.
జిల్లాలో సీజన్లో 3.67 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లాలో యాసంగిలో ధాన్యం కొనేందుకు 191 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామానికో అధికారిగా నియమించి కొనుగోళ్లలో ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సామాజిక దూరం, మాస్క్‌ల వాడేలా ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్, అధికారులు అందుబాటులో ఉంటూ కొనుగోళ్లను పర్యవేక్షించాలన్నారు. వచ్చే వానకాలం పంటలు, సాగుపై ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
రజనీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్
దేశంలో కరోనా పంజా.. ఒకే రోజు 72 వేల కేసులు, 459 మంది మృతి
గంటల్లోనే దిగి వచ్చిన మోదీ సర్కార్.. వడ్డీ రేట్ల కోత ఆదేశాలు వెనక్కి
తెలంగాణలో కొత్తగా 887 కరోనా కేసులు
కరోనా విలయం.. 500 మంది చిన్నారులకు పాజిటివ్
నేటి నుంచి అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్
బెంగాల్ ఎన్నికలు.. టీఎంసీ కార్యకర్త హత్య
ఏపీలో లాక్డౌన్.. ఎక్కడంటే..?
‘కొవాగ్జిన్’కు బ్రెజిల్ నో..
ఏపీ సీఎం జగన్ దంపతులకు కరోనా వ్యాక్సిన్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

