శ్రీనికను సన్మానించిన మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్ : ఫిబ్రవరి నెలలో బెంగుళూరులో జరిగిన జాతీయ తైక్వాండో ఛాంపియన్ షిప్ పోటీలలో సబ్ జూనియర్ 12 సంవత్సరాల బాలికల విభాగంలో శ్రీనిక బంగారు పతకం సాధించింది. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం తొండకురు గ్రామానికి చెందిన క్రీడాకారిణి శ్రీనికను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.
శ్రీనిక త్వరలో నేపాల్ దేశం రాజధాని ఖాట్మండులో జరిగే అంతర్జాతీయ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొననుంది.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..శ్రీనిక అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు రాష్ట్రానికి తీసుకురావాలన్నారు. నాణ్యమైన శిక్షణ తీసుకొని రాష్ట్రానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.
శ్రీనిక వెంట కోచ్ మాస్టర్ బి. హీరాలాల్ ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

