విశ్వసుందరి కిరీటాన్ని అమెరికాకు చెందిన ఆర్ బొన్ని గాబ్రియెల్ కైవసం చేసుకొన్నది.
మెక్సికోలోని న్యూ ఓర్లిన్స్ నగరంలో ఆదివారం జరిగిన విశ్వసుందరి అందాల పోటీల్లో టాప్ 16లో చోటు దక్కించుకున్న భారత యువతి దివితారాయ్ మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకోలేకపోయింది.