కరోనా రోగులతో అంత్యాక్షరి నిర్వహించిన మెడికోలు

అహ్మదాబాద్: కరోనా రోగుల వార్డు బిక్కుమంటూ నిశ్శబ్దంగా ఉంటుందని అనుకుంటున్నారా.. అదేం లేదని రుజువు చేశారు గుజరాత్ మెడికోలు. అహ్మదాబాద్ లోని ఎస్వీపీ ఆస్పత్రిలోని కోవిండ్ వార్డులో దిగాలుగా ఉన్న కరోనా రోగులను ఉత్సాహ పరిచేందుకు వారు అంత్యాక్షరి ఆట నిర్వహించారు. ముగ్గురు మెడికోలు ఈ అంత్యాక్షరి నిర్వహించారు. అందులో ఒకరు గిటార్ కూడా వాయించడం విశేషం. నర్సింగ్ సిబ్బంది. మెడికోలు కలిసి ముందుగా ఆస్పత్రి యాజమాన్యానికి ఈ విషయం చెప్పి అనుమతి పొందారు. ఆపీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ డాక్టర్ ఆశిస్ రాజాతో కూడా వారు చర్చించారు. ఆ తర్వాత అనుమతి ఇచ్చారు. మెడికోలు నిర్వహించిన అంత్యాక్షరి ఆసక్తికరంగా సాగింది. పలువురు కోవిడ్ రోగులు ఉత్సాహంగా ఇందిలో పాల్గొన్నారు. ఈ అంత్యాక్షరి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Antakshari
- Corona ward
- Medicos
RELATED ARTICLES
తాజా వార్తలు
Abishan Jeevinth | తండ్రి అయిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు అభిషన్ జీవింత్.!
Stock Market | స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న లాభాల జోరు.. కారణాలు ఇవే..!
Shah Rukh Khan | షారుఖ్ ఖాన్ ‘కింగ్’ సంచలనం.. విడుదల ముందే రూ. 800 కోట్ల భారీ బిజినెస్!
ACP Manasvi Vashistha: ఎవరీ మనస్వి వశిష్ట.. ఢిల్లీ ఏసీపీని ఎందుకు బదిలీ చేశారు?
Mahabubabad | బైపాస్ వద్ద గుండె, లివర్‌ను పోలిన అవయవాలు.. మహబూబాబాద్ జిల్లాలో కలకలం!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

