మెట్రోస్టేషన్‌పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య యత్నం
మెట్రోస్టేషన్‌పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య యత్నం | నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. మెట్రోస్టేషన్‌పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు

హైదరాబాద్ : నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. మెట్రోస్టేషన్‌పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. తీవ్ర గాయాలకు గురైన సదరు వ్యక్తిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సదరు వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

