సందీప్ రెడ్డి డైరెక్షన్లో మహేష్.. కీలక పాత్రలో తమన్నా

సూపర్ స్టార్ మహేష్ బాబు సామాజిక నేపథ్యంలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ మూవీని వచ్చ ఏడాది సంక్రాంతి కానుకుగా విడుదల చేనయనున్నారు. ఈ సిసినిమా తర్వాత మహేష్.. రాజమౌళి, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయనున్నట్టు టాక్. మరో వైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోను సినిమా చేయనున్నట్టు ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది.
అర్జున్ రెడ్డి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన సందీప్ రెడ్డి వంగా.. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసి మంచి హిట్ కొట్టాడు. త్వరలో మహేష్‌తో చేయబోతున్నట్టు జోరుగా ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో అసలు విషయం బయటకు వచ్చింది. హ్యావెల్స్ కంపెనీ ప్రకటన కోసం మహేష్‌తో జతకట్టనున్నాడు సందీప్ రెడ్డి. ఈ రోజు హ్యావెల్స్ యాడ్ షూట్ జరగనుండగా, ఇందులో తమన్నా కూడా ముఖ్య పాత్ర పోషిస్తుందట.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- havells
- Mahesh babu
- tamannah
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | కరీనంగర్ జిల్లాలో విషాదం.. కారు ఢీ కొని యువకుడి మృతి
Health tips | లేవగానే బ్రష్ చేయకుండానే నీళ్లు తాగుతున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Regina | ప్రేమలో దారుణంగా మోసపోయా,డిప్రెషన్లోకి వెళ్లా.. జీవితంలోని చేదు అనుభవాన్ని బయటపెట్టిన రెజీనా!
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Ranabaali | ‘రణబాలి’ ఓటీటీ విడుదల తేదీ ఖరారు.. ఆ తేదీ నుంచే విజయ్ దేవరకొండ సినిమా స్ట్రీమింగ్!
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

