భారత్-అమెరికా మైత్రికి దన్ను
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన అమెరికాలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నట్టు భారతీయ ఐటీ రంగ సంస్థల సంఘం నాస్కామ్ ప్రకటించింది.
- ట్రంప్ సర్కారుతో పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాం: నాస్కామ్
న్యూఢిల్లీ, నవంబర్ 6: డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన అమెరికాలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నట్టు భారతీయ ఐటీ రంగ సంస్థల సంఘం నాస్కామ్ ప్రకటించింది. అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ట్రంప్‌కు శుభాకాంక్షల్ని కూడా తెలియజేసింది. భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో ఐటీ పరిశ్రమల పాత్ర కీలకమని గుర్తుచేసిన నాస్కామ్.. ఇరు దేశాల మధ్య ప్రగతిదాయక సాంకేతిక భాగస్వామ్యం బలోపేతానికి కృషి చేస్తామంటూ బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నది. 254 బిలియన్ డాలర్ల భారతీయ టెక్నాలజీ ఇండస్ట్రీకి అమెరికానే అతిపెద్ద మార్కెట్‌గా ఉన్నది. అమెరికా జీడీపీకి భారత ఐటీ కంపెనీల ద్వారా 80 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

