నోవాటెల్‌లో లిమోసిన్ క్యాబ్ సర్వీసెస్ ప్రారంభం

మాదాపూర్:మాదాపూర్‌లోని నోవాటెల్‌లో సినీ నటి క్యాథరిన్ ట్రెసా ఎంటీసి గ్రూఫ్ చైర్మెన్ అసాద్ అహ్మద్ ఖాన్‌తో కలిసి గురువారం లిమోసిన్ క్యాబ్ సర్వీసెస్‌ను జెండా ఊపి ప్రారంభించింది. ఈ సందర్భంగా మహిళలపై జరుగుతున్న అకృత్యాలను దృష్టిలో ఉంచుకొని వారికి రక్షణ అందించేందుకు లిమోసిన్ క్యాబ్ సర్వీసెస్ సరికొత్త ఆవిష్కరణ చేసిందని, మహిళలు ఎక్కడికైనా వెళ్ళాలని క్యాబ్ బుక్ చేసుకున్నట్లయితే వారి కొరకు ప్రత్యేకంగా మహిళ డ్రైవర్లే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
నగరంలో 5 వేలకు పైగా క్యాబ్ సర్వీసులు అందుబాటులో ఉండనున్నట్లు సంస్థ చైర్మెన్ అసాద్ అహ్మద్ ఖాన్ తెలిపారు. క్యాబ్ బుక్ చేసుకోవాలనుకునే వారు కేవలం క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే సరిపోతుందని, క్యాబ్ సర్వీస్‌లను సరికొత్త టెక్నాలజీతో వినియోగదారుల కొరకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇందులో సాధారణ, లగ్జరీ కార్ల సర్వీస్‌లను ఉంచినట్లు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

