సైదమ్మ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆర్థిక సాయం
నాంపల్లి మండలం చిట్టెంపాడు గ్రామానికి చెందిన మేడ సైదమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలిసిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆమె కుటుంబానికి అండగా నిలిచారు. సైదమ్మ దినకర్మ ఖర్చుల నిమిత్తం...
నాంపల్లి, నవంబర్ 28 : నాంపల్లి మండలం చిట్టెంపాడు గ్రామానికి చెందిన మేడ సైదమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలిసిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆమె కుటుంబానికి అండగా నిలిచారు. సైదమ్మ దినకర్మ ఖర్చుల నిమిత్తం ఆమె కుమారుడికి కార్యకర్తల ద్వారా రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బుష్పాక ఏడుకొండలు, వగ్గపల్లి వెంకటయ్య, బచ్చన బోయిన కాశయ్య, కాకులవరం రవిచంద్రరెడ్డి, అబ్బనవేని శంకరయ్య, బచ్చనవని శంకర్, వెంకటేశ్, పుష్పాక వెంకటేశ్వర్లు, పల్లేటి కిషన్, గ్రామ పెద్దలు, కోరి సైదులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సైదమ్మ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆర్థిక సాయం
GV Prakash | టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లకు గట్టి పోటీ ఇస్తున్న జీవీ ప్రకాశ్.. బాలయ్య-కొరటాల సినిమాకు కూడా ఛాన్స్!
సమసమాజ స్థాపనే మహాత్మా పూలే ఆశయం
Lemon Juice | నిమ్మకాయ నుంచి సులభంగా రసం పిండాలంటే.. వంటింటి చిట్కా..
Deeksha Divas | దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

