KTR | దేశంలోనే తొలి స్పేస్ టెక్ యూనికార్న్‌గా స్కైరూట్ ఏరోస్పేస్.. కేటీఆర్ అభినందనలు
KTR | స్కైరూట్ ఏరోస్పేస్ (Skyroot Aerospace) బృందానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు. భారతదేశపు మొట్టమొదటి స్పేస్-టెక్ యూనికార్న్‌గా అవతరించిందని ఆయన అన్నారు.
KTR | స్కైరూట్ ఏరోస్పేస్ (Skyroot Aerospace) బృందానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు. భారతదేశపు మొట్టమొదటి స్పేస్-టెక్ యూనికార్న్‌గా అవతరించిందని ఆయన అన్నారు. 1 బిలియన్ డాలర్లు ( సుమారు రూ.8వేల కోట్లు) కంటే అధిక నికర విలువతో దేశీయ స్పేస్ టెక్ రంగం నుంచి మొదటి స్టార్టప్‌గా స్కైరూట్ చరిత్ర సృష్టించిందని పేర్కొన్నారు.
హైదరాబాద్ కేంద్రంగా టీహబ్‌లో తన ప్రస్థానాన్ని ప్రారంభించి, ఇంత తక్కువ సమయంలోనే అద్భుత మైలురాయిని అందుకోవడం నిజంగా స్ఫూర్తిదాయకమని కేటీఆర్ అభినందించారు. మన తెలంగాణ స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు ఇది గర్వకారణమని ప్రశంసించారు. భారతీయ ప్రతిభకు, ఆశయాలకు, అపారమైన శక్తికి ఇది నిదర్శనమని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ పవన్ కుమార్, చందన, భరత్ దకా, స్కైరూట్ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం, దేశం గర్వపడేలా కృషి చేయాలని ఆకాంక్షించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

