వికసించిన కౌరవపాండవ పుష్పం

హైదరాబాద్ : కృష్ణ కమలం. దీన్నే కౌరవపాండవ పుష్పం అంటారు. మహాభారతానికి సింబల్‌గా దీన్ని పోల్చుతారు. ఎలాగంటే? చూట్టు ఉన్న సన్నని తీగలను కౌరవులుగా,పైన ఐదు రెక్కలను పంచ పాండవులుగా వాటిపై కొలువైన మూడు రేకులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లుగా అభివర్ణిస్తారు. మధ్యలో సుదర్శన చక్రాన్ని కూడా చూడొచ్చు. ఇంకా దీని ప్రత్యేకత ఏంటంటే మూడేళ్లకోసారి మాత్రమే ఇది పుష్పిస్తుంది. ఇలా వికసించిన కృష్ణ కమలాన్ని యూఎన్ మాజీ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ లక్ష్మీ ఎం పూరి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కౌసౌలి పట్టణంలో వికసించిన ఈ కృష్ణ కమలాన్ని ఆమె షేర్ చేశారు. ఒక పువ్వు అద్భుతాన్ని స్పష్టంగా చూడగలిగితే మన జీవితమే మారిపోతుందన్న బుద్ధుడి స్తూకిని ఆమె క్యాప్షన్‌గా జోడించారు.

Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

